గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూలై 01 న )
అంతర్జాతీయ జోక్ డే (International Joke Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
నవ్వించడం ఒక యోగము , నవ్వడం ఒక భోగము , నవ్వలేకపోవడం ఒక రోగము అన్నారు జంధ్యాల గారు . ఒత్తిడిని తగ్గించే పరమ ఔషదము నవ్వు . ఆ నవ్వు ను తెప్పించేవే జోక్స్ . జూలై 01 న ప్రతిసంవత్సరము జోక్ దినోత్సవము జరుపు కుంటున్నారు .
జోక్స్ పుట్టించే- > నవ్వుల దినోత్సవం - =========================================
Visit My Website - >
Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .