Showing posts with label Michel angelo BirthDay (06 Mar 2011 ). Show all posts
Showing posts with label Michel angelo BirthDay (06 Mar 2011 ). Show all posts

Sunday, June 5, 2011

మైకెల్‌ ఏంజిలో జయంతి ,Michel angelo BirthDay (06 Mar 2011 )



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (06 Mar ) -మైకెల్‌ ఏంజిలో జయంతి(Michel angelo BirthDay)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము



06-03-1475న ప్రముఖ చిత్రకారుడు మైకెల్‌ ఏంజిలో ఇటలీలో జన్మించాడు. శిల్ప చిత్ర, నిర్మాణ, కవిత్వ రంగాలపై చెరగని ముద్ర వేశాడు. ప్రత్యేకించి శిల్పకళలో నిష్ణా తుడు. 1535లో ఈయనను పోప్‌ పాల్‌-3, వాటికన్‌ శిల్ప, చిత్రకళా రంగాల అధిపతిగా నియమించాడు. 1547లో సెయింట్‌ పీటర్స్‌ వాస్తు శిల్పిగా నియమితుడైనాడు. ‘స్లిపింగ్‌ క్యుపిడ్‌, ‘బకస్‌’, ‘డేవిడ్‌’, ‘మడోనా’, ‘మోజెస్‌ అండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్లేవ్స్‌’, ‘ద లాస్ట్‌ జడ్జ్‌మెంట్‌’ మొదలైన పేర్లతోగల ఆయన చిత్రాలు, శిల్పా లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. 1564 ఫిబ్రవరిలో మరణించాడు.
  • =========================================

Visit My Website - > Dr.seshagirirao.com/