06-03-1475న ప్రముఖ చిత్రకారుడు మైకెల్ ఏంజిలో ఇటలీలో జన్మించాడు. శిల్ప చిత్ర, నిర్మాణ, కవిత్వ రంగాలపై చెరగని ముద్ర వేశాడు. ప్రత్యేకించి శిల్పకళలో నిష్ణా తుడు. 1535లో ఈయనను పోప్ పాల్-3, వాటికన్ శిల్ప, చిత్రకళా రంగాల అధిపతిగా నియమించాడు. 1547లో సెయింట్ పీటర్స్ వాస్తు శిల్పిగా నియమితుడైనాడు. ‘స్లిపింగ్ క్యుపిడ్, ‘బకస్’, ‘డేవిడ్’, ‘మడోనా’, ‘మోజెస్ అండ్ గ్రూప్ ఆఫ్ స్లేవ్స్’, ‘ద లాస్ట్ జడ్జ్‌మెంట్’ మొదలైన పేర్లతోగల ఆయన చిత్రాలు, శిల్పా లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. 1564 ఫిబ్రవరిలో మరణించాడు.
- =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/
No comments:
Post a Comment
మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .