Showing posts with label International Joke Day. Show all posts
Showing posts with label International Joke Day. Show all posts

Wednesday, July 13, 2011

International Joke Day, అంతర్జాతీయ జోక్ డే



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జూలై 01 న ) అంతర్జాతీయ జోక్ డే (International Joke Day)- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

నవ్వించడం ఒక యోగము , నవ్వడం ఒక భోగము , నవ్వలేకపోవడం ఒక రోగము అన్నారు జంధ్యాల గారు . ఒత్తిడిని తగ్గించే పరమ ఔషదము నవ్వు . ఆ నవ్వు ను తెప్పించేవే జోక్స్ . జూలై 01 న ప్రతిసంవత్సరము జోక్ దినోత్సవము జరుపు కుంటున్నారు .

జోక్స్ పుట్టించే- > నవ్వుల దినోత్సవం

  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/