Friday, March 30, 2012

శ్రీ చైతన్య జయంతి , Sri Chaitany Jayanthi



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (శ్రీ చైతన్య జయంతి ) ----- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

శ్రీ చైతన్య జయంతి , Sri Chaitany Jayanthi --08/03/2012
కృష్న భక్తులలో మహాప్రఖ్యాతి వహిణ్చిన వాడు ... శ్రి క్రిష్న చైతన్య ప్రభువు . ఆయన భోధనలు సర్వులకు శిరోధార్యమే . కృష్ణ తో నీ మనసు ను నింపు . కృష్ణ సేవ చేయు. కృష్ణ ని కోసము త్యాగము చేయుము . అప్పుడే కృష్ణుని వద్దకు నీచు చేరగలవు . భగవణ్తుని మీద భక్తి మన హృదయాన్ని బంధింస్తుంది . భగవంతుడు భక్తి వల్లనే ఆనంధపడతాడు . భక్తి సర్వులకూ ఆచరణీయమైనది .
=================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .