Thursday, May 13, 2010

ఫైలేరియా నివారణ దినోత్సవం , Filaria prevention Day (National)

జాతీయ ఫైలేరియా నివారణ దినోత్సవం , National Filaria prevention Dayఫైలేరియా డే రొజున ఆరోగ్య కార్యకర్తలు , వైద్య వ్రుత్తిలో ఉన్నావారు , డాక్టర్లు , అంతా కలిసి కట్టుగా ఈ వ్యాధి లక్షణాలు గురించి , వ్యాది తీవ్రత , చెడు ప్రభావము మున్నగు విషయాలను ప్రజలకు బోదపడేటట్లు ప్రచార కార్యక్రమాలు చేపడతారు .
బోదకాలు : కాళ్ళు చేతులలోని శోషరస నాళాల్లో శోషరస గ్రంథుల్లో చేరిన క్రిములు పెద్ద సంఖ్యలో పెరిగిపోతాయి దీనితో ఆ భాగాలు ఉబ్బి పరిమాణం కూడా పెరుగుతుంది. దీనినే బోదవ్యాధి లేక ఫైలేరియా లేక ఏనుగుకాలు (ఎలిఫెంటియాసిస్‌) వ్యాధి అని అంటారు.

కాలానుగుణంగా వచ్చే సీజనల్‌ వ్యాధులు : మెదడు వాపు వ్యాధి -జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌, బోదకాలు వ్యాధి -ఏనుగుకాలు, డెంగ్యూ జ్వరం -బ్రేక్‌బోన్‌ ఫీవర్‌, వణికించే -''మలేరియా జ్వరం'', చికున్‌ గున్యా జ్వరం -విపరీతమైన కీళ్ళ నొప్పులతో నరకయాతన, అతిసార వ్యాధి -నీళ్ళ విరేచనాలు, అన్ని రకాల దోమల్ని నివారించడం ఎలా?

For full Details - > National Filaria prevention Day
  • =======================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .